Pawan Kalyan Had a strange experience from the farmer In kurnool tour.Kurnool district Adoni farmer asked Jana Sena chief Pawan Kalyan to help for YS Jagan Mohan Reddy winning in next elections.
#ysjagan
#pawankalyan
#farmers
#ycp
#tdp
#loksabhaelections2019
#andhrapradesh
#assemblyelections2019
#kurnool
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆదివారం కర్నూలు, సోమవారం ఆదోనిలో పర్యటించారు. రెండో రోజు పవన్ పత్తి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ రైతు ఆయనకు షాకిచ్చారు